మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Adi Varaha stotram (Bhudevi krutam) – శ్రీ ఆదివరాహ స్తోత్రం (భూదేవీ కృతం)
ధరణ్యువాచ |
నమస్తే దేవదేవేశ వరాహవదనాఽచ్యుత |
క్షీరసాగరసంకాశ వజ్రశృంగ మహాభుజ || 1 ||
ఉద్ధృతాస్మి త్వయా దేవ కల్పాదౌ సాగరరాంభసః |
సహస్రబాహునా విష్ణో ధారయామి జగంత్యహమ్ || 2 ||
అనేకదివ్యాభరణయజ్ఞసూత్రవిరాజిత |
అరుణారుణాంబరధర దివ్యరత్నవిభూషిత || 3 ||
ఉద్యద్భానుప్రతీకాశపాదపద్మ నమో నమః |
బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబలపరాక్రమ || 4 ||
దివ్యచందనలిప్తాంగ తప్తకాంచనకుండల |
ఇంద్రనీలమణిద్యోతిహేమాంగదవిభూషిత || 5 ||
వజ్రదంష్ట్రాగ్రనిర్భిన్న హిరణ్యాక్షమహాబల |
పుండరీకాభితామ్రాక్ష సామస్వనమనోహర || 6 ||
శ్రుతిసీమంతభూషాత్మన్ సర్వాత్మన్ చారువిక్రమ |
చతురాననశంభుభ్యాం వందితాఽఽయతలోచన || 7 ||
సర్వవిద్యామయాకార శబ్దాతీత నమో నమః |
ఆనందవిగ్రహాఽనంత కాలకాల నమో నమః || 8 ||
ఇతి శ్రీస్కందపురాణే వేంకటాచలమాహాత్మ్యే భూదేవీ కృత శ్రీ ఆదివరాహ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.